OTT: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు

by Hamsa |   ( Updated:2023-06-08 05:52:20.0  )
OTT: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. ఏ కొత్త సినిమా అయినా సరే నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దీంతో చాలా మంది థియేటర్లకు పోవడం మానేశారు. తమ అభిమాన హీరోల సినిమాలు సైతం ఇంట్లోనే కూర్చొని ఓటీటీల్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ వారం ఓటీటీలోకి సినిమాలు ఏవో ఇక్కడ చూద్దాం.

అమెజాన్ ప్రైమ్:

మై ఫాల్ట్: జూన్ 8

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

ఎంపైర్ ఆఫ్ లైట్: జూన్ 9

ఫ్లామిన్ హాట్: జూన్ 10

సైతాన్: జూన్ 15

నెట్‌ఫ్లిక్స్:

నెవర్ హావ్ ఐ ఎవర్: జూన్ 8

టూర్ డి ఫ్రాన్స్: జూన్ 8

జియో సినిమా:

బ్లడ్‌ డాడి.. జూన్‌ 9

యూపీ 65.. జూన్‌ 8

Also Read: డబ్బు కోసం ఎస్టీడీ బూత్‌తో పని చేసిన స్టార్ నటి..!

Advertisement

Next Story

Most Viewed