చరిత్ర సృష్టించిన చాహల్.. తొలి భారత ప్లేయర్‌గా రికార్డ్

by Mahesh |
చరిత్ర సృష్టించిన చాహల్.. తొలి భారత ప్లేయర్‌గా రికార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా రికార్డు నెలకోల్పాడు. ఆదివారం హైదరబాద్‌లో SRH జరిగిన మ్యాచ్‌లో చాహల్ నాలుగు వికెట్లు తీశాడు. దీంతో అతను ఇప్పటి వరకు T20 క్రికెట్‌లో అతని వికెట్ల సంఖ్యను 303 కి తీశాడు. కాగా T20 క్రికెట్‌లో అతని వికెట్ల సంఖ్యను 303కి తీశాడు. రవిచంద్రన్ అశ్విన్, 288 వికెట్లతో T20 క్రికెట్‌లో భారతీయులలో రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

Advertisement

Next Story