విరాట్ కోహ్లీని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన దాదా..

by Vinod kumar |
విరాట్ కోహ్లీని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన దాదా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ గంగూలీ, ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య వార్ కొనసాగుతోంది. గుంగూలీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌ను అన్‌ఫాలో చేశాడు. అయితే IPL 2023లో ఢిల్లీ, బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వీళ్లిద్దరూ కనీసం షేక్ హ్యాండ్స్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగిన మరుసటి రోజు గంగూలీని ఇన్‌స్టాలో విరాట్ కోహ్లీ అన్‌ఫాలో చేయగా.. ఇప్పుడు దాదా కూడా అదే పని చేశాడు. బీసీసీఐ అధ్యక్షడిగా గంగూలీ ఉన్న సమయంలోనే టీమ్ ఇండియా వన్డే సారథిగా విరాట్ కోహ్లీపై వేటు పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరీ మధ్య వార్ నడుస్తోంది.

Advertisement

Next Story