ఈ రోజు రాత్రి.. కోల్‌కతా vs లక్నో

by Mahesh |
ఈ రోజు రాత్రి.. కోల్‌కతా vs లక్నో
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా.. 68వ మ్యాచ్ కోల్‌కతా, లక్నో జట్ల మధ్య ఈ రోజు సాయంత్ర 7. 30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కోల్‌కతా ఓడిపోయిన పెద్దగా ఓరిగెదేమి లేదు. కానీ లక్నో జట్టుకు మాత్రం కిలకమైన మ్యాచ్. ఎందుకంటే లక్నో జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే 17 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంటుంది. దీంతో టేబుల్ టాప్ పోజిషన్ లో ఉన్న రెండు జట్లకు జరిగిన మ్యాచ్‌లో గెలుపొందిన జట్లు డైరెక్ట్ ఫైన్ కు చేరకుంటుంది. అలాగే.. ఓడిపోయిన మ్యాచ్ రెండో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ లో లక్నో జట్టు మంచి రన్ రేటు తో గెలవాలని ప్రయత్నిస్తుంది. అలాగే కోల్‌కతా కూడా ఈ మ్యాచ్ లో విజయం సాధించి టాప్ పొజిషన్‌లో ఉన్న జట్టుల ఓటమిల కోసం ఎదురు చూస్తుంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారోనని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story