- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్vs కోల్‌కతా నైట్ రైడర్స్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ లో నేడు ఆదివారం కావడంతో డబుల్ దమాకా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో బాగంగా మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్vs కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. వరుస విజయాలతో చాంపీయన్ జట్టు గుజరాత్ మంచి ఫామ్‌లో కనబడుతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్‌లో విజయం సాధించి ఛాంపియన్ అని నిరూపించుకుంది. అలాగే మరోపక్క KKR కూడా ముందు మ్యాచ్ లో మంచి విజయం అందుకుని ఫామ్‌లోకి వచ్చింది. రెండు జట్లలో బెస్ట్ ఆల్ రౌండర్లు.. అలాగే భారీ సిక్సర్లు కొట్టే బ్యాట్స్ మేన్‌లు ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో బౌండరీల వరద పారే అవకాశం కనిపిస్తుంది. కాగా ఈ13వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.
GT ప్లేయింగ్ 11 అంచనా జట్టు: వృద్ధిమాన్ సాహా (WK), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (సి), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జోష్ లిటిల్, యష్ దయాళ్, అల్జారీ జోసెఫ్..
KKR ప్లేయింగ్ 11 అంచనా జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్ (WK), వెంకటేష్ అయ్యర్, మన్‌దీప్ సింగ్/నారాయణ్ జగదీశన్, నితీష్ రాణా (సి), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి..