ఈ రోజు రాత్రి జైపూర్ వేదికగా RR vs SRH మ్యాచ్

by Mahesh |
ఈ రోజు రాత్రి జైపూర్ వేదికగా RR vs SRH మ్యాచ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 16 సీజన్ లో టైటిల్ రేసులో ఉండేందుకు హైదరాబాద్ జట్టు అష్టకష్టాలు పడుతుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడగా.. కేవలం 3 మ్యాచుల్లోనే విజయం సాధించింది. దీంతో నేడు రాజస్థాన్ తో జరగబోయో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే మరోవైపు చిరవి మ్యాచ్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో ఘోర పరాజయం పాలైన రాజస్థాన్ జట్టు తాము చేసిన తప్పిదాలను అధిగమించి ఈ మ్యాచ్ లో భారీ విక్టరి కొట్టాలని చూస్తుంది. దీంతో ఇరు జట్లకు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ కావడంతో ఈ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా సాగనుంది.

RR ప్లేయింగ్ 11 అంచనా జట్టు:

జోస్ బట్లర్ (వికె), యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (సి), దేవదత్ పడిక్కల్, సిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

SRH ప్లేయింగ్ 11 అంచనా జట్టు: అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ (సి), మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, కార్తీక్ త్యాగి

Advertisement

Next Story