- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో ఇప్పటి వరకు ఆర్సీబీయే టాప్
దిశ, వెబ్ డెస్క్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ఇంతవరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా దక్కలేదు. కానీ ఫ్యాన్ బేస్ లో గత 16 ఏళ్లుగా ఆర్సీబీకి ఎలాంటి ఢోకా లేదు. సీఎస్కే, ముంబై ఇండియన్స్ వంటి స్టార్ జట్లకు ఏమాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆర్సీబీ సొంతం. కాగా ఈ సీజన్ లో ప్లే ఆఫ్ వరకు వచ్చిన ఆర్సీబీ.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. కానీ ఈ సీజన్ లో ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. 100 పరుగులకు పైగా తేడాతో అత్యధిక సార్లు ప్రత్యర్థులను చిత్తు చేసిన జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది.
100 ప్లస్ రన్స్ తేడాతో ఆర్సీబీ మొత్తం నాలుగుసార్లు ప్రత్యర్థులను మట్టికరిపించింది. రాజస్థాన్ రాయల్స్ తో 112 రన్స్ (2023), గుజరాత్ లయన్స్ పై 114 (2016), పంజాబ్ పై 138 (2015), 2013లో పుణె వారియర్స్ ఇండియాపై 130 పరుగుల తేడాతో గెలిచి నయా రికార్డును క్రియేట్ చేసింది. ఇక వచ్చే సీజన్ లో మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటామని ఆర్సీబీ మేనేజ్ మెంట్ ప్రకటించింది.
Keeping it 💯➕
— Royal Challengers Bangalore (@RCBTweets) May 29, 2023
➡️ 112 runs vs RR, 2023
➡️ 144 runs vs GL, 2016
➡️ 138 runs vs Punjab, 2015
➡️ 130 runs vs PWI, 2013
We picked up our fourth-ever victory by a margin of 100+ runs, the most by any team in the IPL! 🙌
We have some issues to address, yes, but we are confident… pic.twitter.com/1qGCCDKPzA