IPL2024: కష్టాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. వరుసగా మూడు వికెట్లు

by GSrikanth |
IPL2024: కష్టాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. వరుసగా మూడు వికెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తీవ్ర కష్టాల్లో పడింది. 39 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మాంచి ఊపు మీదున్న సమయంలోనే హెడ్(21), అభిషేక్(16), మార్కరమ్ వంటి ఆటగాళ్లు పెవీలియన్ చేరారు. దీంతో ఆదిలోనే హైదరాబాద్ జట్టుకు కష్టాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం క్రీజులో రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి ఉన్నారు. హోం గ్రౌండ్‌లో పంజాబ్ ఎదుట భారీ టార్గెట్ పెట్టకంటే కష్టమే అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. చండీగఢ్‌లోని మహారాజా యద్వీంద్ర స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

Advertisement

Next Story