IPL 2023: యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌ టార్గెట్ ఇదే

by Vinod kumar |
IPL 2023: యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌ టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌‌ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 212 పరుగుల చేసింది. రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (124: 62 బంతుల్లో, 16 ఫోర్లు, 8 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బట్లర్ 18, పడిక్కల్2, హోల్గర్ 11, హిట్‌మెయిర్8, ధ్రువ్ జూరెల్ 2, అశ్విన్ 8 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్‌, పియేష్ చావ్లా 2 వికెట్లు తీయగా.. అర్చర్, మెరిడిత్ చెరో వికెట్ తీశారు.

Advertisement

Next Story