- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: వర్షంతో నిలిచిన లక్నో vs చెన్నై మ్యాచ్..
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా లక్నో వేదికగా చెన్నై, లక్నో మధ్య జరుగుతోన్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 19.2 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 125 రన్స్ చేసింది. లక్నో బ్యాటర్స్‌లో ఆయుష్ బడోని (59) పరుగులు చేయగా.. నికోలస్ పూరన్ (20) పరుగులు చేశారు. చెన్నై బౌలర్‌లో.. మొయిన్ అలీ, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ 2 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా 1 వికెట్ తీశాడు.
Rain stops play in Lucknow 🌧️#LSG 125/7 after 19.2 overs.
— IndianPremierLeague (@IPL) May 3, 2023
Stay tuned for further updates.
Scorecard ▶️ https://t.co/QwaagO40CB #TATAIPL | #LSGvCSK pic.twitter.com/aGTSdMvkIj
Advertisement
Next Story