- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: లిట్టన్ దాస్ రీప్లేస్‌మెంట్ ప్రకటించిన కేకేఆర్..
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: ఫ్యామిలీ ఎమర్జెన్సీతో కేకేఆర్‌కు దూరమైన లిట్టన్ దాస్.. రీప్లేస్‌మెంట్‌ను కేకేఆర్ ప్రకటించింది. ఈ సిరీస్ మొత్తానికి ఆ కొత్త ప్లేయర్ జట్టుకు అందుబాటులో ఉండబోతోన్నాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీతో లిట్టన్ దాస్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో లిట్టన్ దాస్ స్వదేశానికి వెళ్లిపోయాడు. సిరీస్ మొత్తానికీ అతను అందుబాటులో ఉండట్లేదు. ఈ నేపథ్యంలో లిట్టన్ స్థానంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ జాన్సన్ ఛార్లెస్‌ను జట్టులోకి తీసుకుంది కోల్‌కత నైట్‌రైడర్స్. రూ. 50 లక్షల రూపాయల బేస్ ప్రైస్‌తో అతణ్ని జట్టులోకి తీసుకుంది. జాన్సన్ ఛార్లెస్ ఇప్పటివరకు వెస్టిండీస్ తరఫున 41 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడగా.. 971 పరుగులు చేశాడు.
Advertisement
Next Story