IPL 2023: సెంచరీతో చెలరేగిన ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ టార్గెట్ ఇదే

by Vinod kumar |
IPL 2023: సెంచరీతో చెలరేగిన ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్స్‌లో.. ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ 65 బంతుల్లో 103 పరుగులు సెంచరీతో మెరవగా.. సామ్‌కరన్‌ 20 పరుగుల చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ 2 వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్‌, ప్రవీణ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

Advertisement

Next Story