IPL 2023: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు..

by Vinod kumar |
IPL 2023: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా కేకేఆర్‌తో జరగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డును సాధించాడు. సునీల్ నరైన్ వేసిన 7 ఓవర్లలో బౌండరీ కొట్టడం ద్వారా 2,000 వేల పరుగుల మార్కును అందుకున్నాడు. గిల్ ఈ మ్యాచ్‌లో మరో రికార్డును కూడా సాధించాడు. ఐపీఎల్‌తో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డల్లోకెక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ 23 సంవత్సరాల 27 రోజుల్లో 2,000 రన్స్ పూర్తి చేయగా.. గిల్ 23 ఏళ్ల 214 రోజుల్లో ఈ ఫిట్‌ను రీచ్ అయ్యాడు.

Advertisement

Next Story

Most Viewed