- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > స్పోర్ట్స్ > IPL2024 > IPL 2023 Final: ఐపీఎల్ చెన్నై గెలిచినా.. ఆ విషయంలో చాలా బాధగా ఉంది : సునీల్ గవాస్కర్
IPL 2023 Final: ఐపీఎల్ చెన్నై గెలిచినా.. ఆ విషయంలో చాలా బాధగా ఉంది : సునీల్ గవాస్కర్
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: ఎంఎస్ ధోనీ ఐపీఎల్ ఫైనల్‌లో ఒక్క పరుగు కూడా చేయలేక తొలి బంతికే అవుటయ్యాడు. దీనిపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు. ధోనీ కనుక మంచి ఇన్నింగ్స్ ఆడి ఉంటే అది ఇంకా బాగుండేదని అభిప్రాయపడ్డాడు. "ఈ మ్యాచ్‌లో విన్నింగ్ రన్స్ కనుక ధోనీ చేసి ఉంటే.. అది ఇంకా బాగుండేది. అయితే అతను టీం ప్లేయర్ కనుక బాగానే సంతోషిస్తాడు. అతను తొలి బంతికే ఈ మ్యాచ్‌లో అవుటయ్యాడు. కానీ మనం గెలవడమే ముఖ్యం కదా. మనం సెంచరీ చేసినా, ఐదు వికెట్లు తీసుకున్నా టీం ఓడిపోతే వేస్ట్. కానీ మనం సున్నా పరుగులకే అవుటైనా లేదంటే 40-50 పరుగులు చేసి, టీం గెలిస్తే అది చాలా గొప్ప" అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. చెన్నై జట్టు కప్పు గెలిచినందుకు తనకు సంతోషంగానే ఉందని.. కానీ ఈ ఒక విషయం మాత్రం చాలా బాధగా ఉందని సునీల్ గవాస్కర్ తెలిపాడు.
Advertisement
Next Story