IPL 2023: చెలరేగిన అక్షర్ పటేల్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ..

by Vinod kumar |
IPL 2023: చెలరేగిన అక్షర్ పటేల్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇందుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 46 బంతుల్లో 51 తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం 18.2 ఓవర్లో 6 వికెట్లు కొల్పోయి 166 పరుగులు చేసింది.

Advertisement

Next Story