నాటు నాటు పాటతో ఐపీఎల్ ఫ్యాన్స్‌లో జోష్ నింపిన రష్మిక (వీడియో)

by GSrikanth |
నాటు నాటు పాటతో ఐపీఎల్ ఫ్యాన్స్‌లో జోష్ నింపిన రష్మిక (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభమైంది. శుక్రవారం గుజరాత్‌ అహ్మదాబాద్‌లోనినరేంద్ర మోడీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్‌ స్టార్ట్ అయింది. అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందు నేషనల్ క్రష్ రష్మిక లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. దేశానికి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు డ్యాన్స్‌ చేసి క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపింది. ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story