RCB ని చిత్తుగా ఓడించిన ఢిల్లీ

by Mahesh |
RCB ని చిత్తుగా ఓడించిన ఢిల్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూర్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన 50వ మ్యాచ్‌లో వార్నర్ సేన ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన RCB బ్యాటింగ్ చేసింది. కోహ్లీ 55, డుప్లేసిస్ 45, లామ్‌రోర్ 54, తో రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి.. 181 పరుగులు చేసింది. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. వార్నర్ 22, ఫిలిప్ సాల్ట్ 87, మార్ష్ 26, రోసో.. 35, పరుగులతో చెలరేగడంతో ఢిల్లీ జట్టు మరో 20 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisement

Next Story