- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లూపస్ వ్యాధితో యువతి మృతి..
by Sumithra |

X
దిశ, రామగిరి : రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన యువతి లూపస్ వ్యాధితో మృతి చెందింది. కల్వచర్లకు చెందిన కట్ట సత్యనారాయణ కూతురు సాహితి లూపస్ వ్యాధితో బాధపడుతుండడంతో 6 నెలలుగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 22న హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ జడ్పీటీసీ గంట వెంకట రమణ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు.
Next Story