- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ట్ చేస్తుండగా మీదనుంచి వెళ్లిన ట్రాక్టర్
by Sridhar Babu |
X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన నారాయణరావుపేట మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. సిద్ధిపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణరావుపేట గ్రామానికి చెందిన రాజు(46) వల్ల రత్నాకర్‌రెడ్డి వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పని పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన నర్సింలు
పొలం దున్నడానికి ట్రాక్టర్ తీసుకొని వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆగి ఉన్న ట్రాక్టర్ గేర్ లో ఉండగా ఇంజన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించడంతో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ వెనుక టైర్ రాజుపై నుంచి వెళ్లడంతో వెంటనే చికిత్స కోసం సిద్ధిపేటకు తరలించారు. చికిత్స పొందుతూ రాజు మరణించాడు. రాజు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
- Tags
- crime
Next Story