- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం..
by Sumithra |
X
దిశ, గూడూరు : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టే వాడ గ్రామంలో చోటు చేసుకుంది. మట్టెవాడ గ్రామానికి చెందిన బిజ్జ సత్యనారాయణ కుటుంబం రోజు కూలిపని చేసుకొని కుటుంబ పోషణ కొనసాగిస్తూ ఉంటారు. రోజు లాగానే బుధవారం కూలి పనులకు వెళ్లగా మధ్యాహ్నం సమయంలో ఇంట్లో అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తో పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు వారు తెలిపారు. ఇంట్లో ఉన్న సామాగ్రితో పాటు నిత్యావసర వస్తువులు కూడా కాలి బూడిదవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకున్నారు.
Advertisement
Next Story