- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > సీబీఎన్టీ టెస్ట్ మిషన్ భైంసా ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయండి : ముధోల్ ఎమ్మెల్యే
సీబీఎన్టీ టెస్ట్ మిషన్ భైంసా ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయండి : ముధోల్ ఎమ్మెల్యే
by Aamani |
X
దిశ,భైంసా : టీబి పేషంట్ల వైద్య సేవల టెస్టులకు నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో అదనంగా ఉన్నటువంటి సీబీఎన్టీ మిషన్ బైంసా ఏరియా ఆసుపత్రిలో పొందుపరచాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నిర్మల్ జిల్లా వైద్యాధికారులను కోరారు. భైంసా పట్టణ ఏరియా ఆసుపత్రిలో టీబీ పేషెంట్లు ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని గురువారం జిల్లా వైద్యాధికారులతో చరవాణిలో మాట్లాడుతూ... ఇక్కడి టీబీ పేషెంట్ల పరిస్థితులను తెలియజేశారు.తొందర్లోనే ఇక్కడ టెస్టులకు సంబంధించి మేషన్ను ఏర్పాటు చేసి సేవలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.దీనిపై సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించారు.
Advertisement
Next Story