- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేతబడి చేస్తోందని మహిళను కొట్టి చంపిన దుండగులు.. కోర్టు కీలక తీర్పు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి మహిళ హత్య కేసులో నిజామాబాద్ కోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. 2018లో జిల్లాలో భారతి అనే మహిళను నలుగురు దుండగులు కిరాతకంగా హత్య చేశారు. చేతబడి నెపంతో కొట్టి చంపారు. కేసును శుక్రవారం విచారణకు స్వీకరించిన కోర్టు.. నిందితులు నలుగురికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story