- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హాస్టల్ నుంచి ఇంటికి పారిపోతుండగా రోడ్డు ప్రమాదం.. విద్యార్థి మృతి
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు ఇల్లు గుర్తు రావడంతో గోడ దూకి ఐదుగురు విద్యార్థులు హాస్టల్ నుంచి పారిపోయారు.ఈ క్రమంలో విద్యార్థులు వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టగా విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో నలుగురు విద్యార్థులకు గాయాలు కావడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థిని ఎనిమిదో తరగతికి చెందని దీపక్ మృతి పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story