Medchal : జోమాటోలో గంజాయి సరఫరా

by Aamani |
Medchal : జోమాటోలో  గంజాయి సరఫరా
X

దిశ,మేడ్చల్ టౌన్: జొమాటో డెలివరీ బ్యాగులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .శుక్రవారం మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద జొమాటో డెలివరీ బ్యాగులో గంజాయి తరలిస్తున్నారని పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో 9 కిలోల గంజాయి ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం .దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెల్పడానికి ఎక్సైజ్ పోలీసులు నిరాకరిస్తున్నారు.

Advertisement

Next Story