- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య
by Naveena |
X
దిశ,రామన్నపేట : జీవితంపై విరెక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని నీర్నేముల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నోముల స్వామి (36) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా కుటుంబ తగాదాలు ఏర్పడుతున్నజీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి నోముల లక్ష్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పి.మల్లయ్య పేర్కొన్నాడు.
Advertisement
Next Story