జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై వేటు

by Aamani |
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై వేటు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు ను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవ్వడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా సరెండర్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనరల్ బాడీ మీటింగ్ లకు హాజరు కాకపోవడం ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన కంప్లైంట్ తో పాటు ఇతర కారణాల దృష్ట్యా సరెండర్ చేస్తున్నట్లుగా వివరించారు.

Advertisement

Next Story

Most Viewed