ACB raids : పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు

by Sridhar Babu |
ACB raids : పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు
X

దిశ, పరకాల : పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ సునీత, ప్రైవేట్ డాక్యుమెంట్​ ఆపరేటర్ బి.నాగేష్ కలిసి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి ని డబ్బులు డిమాండ్ చేశారు. దాంతో శ్రీనివాస్​ ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారుల సూచనలతో వేల రూపాయలు లంచం ఇస్తుండగా సబ్ రిజిస్ట్రార్ సునీత తో పాటు, ప్రైవేట్ ఆపరేటర్ ను రెడ్​ హ్యండెడ్​గా పట్టుకున్నారు.

Advertisement

Next Story