- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
దిశ, బంట్వారం : మద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని సల్భత్తాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని సల్భత్తాపూర్ గ్రామానికి చెందిన కొడిచర్ల రాజారావు (36) గ్రామంలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు
తాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు 108 వాహనంలో తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి అక్క రాజమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్ఐ మహిపాల్ రెడ్డి, ఏఎస్ఐ శ్రీను తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు అప్పగించామని వారు తెలిపారు.
- Tags
- person died