బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా సుప్రీం కోర్టు లాయర్

by Anjali |
బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా సుప్రీం కోర్టు లాయర్
X

దిశ, సినిమా: హిందీ ‘బిగ్ బాస్ 17’ కంటెస్టెంట్‌గా సుప్రీం కోర్టు లాయర్ సనా రాయిస్ ఖాన్ ఎంటర్ కాబోతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానంతోపాటు హైకోర్టులోనూ ప్రాక్టీస్ చేసిన ఆమె.. పలు కాంప్లికేటెడ్ హై ప్రొఫైల్ కేసులను టేక్‌ అప్ చేసి గుర్తింపు సంపాదించింది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అవిన్ సాహు తరపున న్యాయస్థానంలో వాదించింది. నిజానికి సనా స్టాండ్ బై కంటెస్టెంట్‌గా ఉండగా.. మాజీ మిస్ ఇండియా మనస్వి మామగై తప్పుకోవడంతో ఆమెను రీప్లేస్ చేస్తూ బిగ్ బాస్ కాంట్రాక్ట్‌పై సైన్ చేసింది. మొత్తానికి ఈ సీజన్ యూనిక్ అండ్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీస్‌తో నిండిపోతుండగా.. ఆడియన్స్ ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed