75 అడుగుల మువ్వన్నెల జెండా..

by Anukaran |   ( Updated:2021-08-15 03:11:35.0  )
75 అడుగుల మువ్వన్నెల జెండా..
X

దిశ, అలంపూర్: 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అదివారం అలంపూర్ నియోజకవర్గంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రథినిధులు ఘనంగా వేడుకలను నిర్వహించుకున్నారు. మనవపాడు మండలంలోని పల్లెపాడు, అమరవాయి గ్రామాల్లో 75 మీటర్ల (అడుగుల) పొడువు ఉన్న జాతీయ జెండాతో గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అబ్రహం, బీచుపల్లీ పదోవ బెటాలియన్ లో కమాండెంట్ రాం ప్రకాష్ లు జాతీయ జెండాను అవిష్కరించారు.

Advertisement

Next Story