- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాబూల్ ఎయిర్‌పోర్టులో తొక్కిసలాట.. ఏడుగురు మృతి
by vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద కాల్పులు జరిపారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఉండటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందారు.
అయితే ఆప్ఘన్‌లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి సేఫ్‌గా చేరుకున్నారు. ఆదివారం ఉదయం కాబూల్ నుంచి భారత వైమానిక దళ విమానం సీ-17లో 168 మంది ప్రయాణీకులు యూపీకి చేరుకున్నారు. వారిలో భారతీయులు 107 మంది ఉన్నారు. విమానం ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌లోని హిండన్ వైమానిక స్థావరంలో ల్యాండ్ అయింది.
Advertisement
Next Story