- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఓసీఎల్‌లో 505 అప్రెంటీస్ ఖాళీలు
దిశ, వెబ్‌డెస్క్ : కోల్‌కతాలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) మార్కెటింగ్ డివిజన్‌లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ & ట్రేడ్ అప్రెంటీస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
మొత్తం ఖాళీలు : 505
టెక్నీషియన్ అప్రెంటీస్- 258 ఖాళీలు ( వెస్ట్ బెంగాల్-123, బిహార్-40, ఒడిశా-32, జార్ఖండ్-17, అసోం-46)
అర్హతలు : మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
ట్రేడ్ అప్రెంటీస్-226 ఖాళీలు (వెస్ట్ బెంగాల్-98, బిహార్-36, ఒడిశా-34, జార్ఖండ్-24, అసోం-34)
అర్హత : ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. అదేవిధంగా ట్రేడ్ అప్రెంటీస్ డాటా ఎంట్రీ ఆపరేటర్, రిటైల్ సేల్స్ అసోసియేట్లకు ఇంటర్‌లో ఉత్తీర్ణత.
ట్రేడ్ అప్రెంటీస్ అకౌంటెంట్ -21 ఖాళీలు
అర్హత : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత
వయస్సు : 31, జనవరి 2021 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక : రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివరి తేదీ : ఫిబ్రవరి 26
హాల్ టికెట్లు డౌన్ లోడ్ తేదీ : మార్చి 1 నుంచి
పరీక్ష తేదీ : మార్చి 14, 2021
వెబ్‌సైట్ : www.iocl.com