- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఖమ్మంలో కరోనా విజృంభణ… ఒకే రోజు 385 కేసులు
by Sridhar Babu |

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆర్‌ఏటీ విధానంలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచడంతో కేసుల సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. జిల్లాలో శుక్రవారం మొత్తం 1658 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 385 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం.
Next Story