- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాలి బూడిదైన రూ.3లక్షల నగదు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం తమ్మళ్లపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పూరి గుడిసె కాలిపోవడంతో పాటు రూ.3లక్షల నగదు కాలి బూడిదైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అవసరాల కోసం తెచ్చిన నగదు కాలిపోవడంతో బాధితులు బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని మొర పెట్టుకుంటున్నారు.
Advertisement
Next Story