మహిళల జలదీక్ష…

by Shyam |
మహిళల జలదీక్ష…
X

మరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. మందడం, తళ్లూరులో మహాధర్నా, వెలగపూడిలో రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తాళ్లయపాలెంలో మందడం మహిళల జలదీక్ష చేపట్టారు. అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ కృష్ణమ్మకు మహిళలు పూజలు చేస్తున్నారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ ఏపీ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ వారికి సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే..

Advertisement

Next Story