- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆముదం గింజలు తిని 25 మంది విద్యార్థులకు అస్వస్థత
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా వెంకటగిరికోట మండలం కంబార్లపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అడవి ఆముదాల గింజలు తిని 25 మంది విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల అనంతరం ఆటలాడుతూ గ్రామ సమీపంలోకి వెళ్లి అడవి ఆముదాల గింజలు తిన్నారు. సాయంత్రం ఇంటికొచ్చాక వాంతులు, విరోచనాలు కావడంతో ఆముదాల గింజలు తిన్న 25 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెంది వెంకటగిరికోట మండల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పలువురి విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story