- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ ఆదేశించారు.. కర్ఫ్యూ కొనసాగుతోంది
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో 24 గంటల కర్ఫ్యూ విధించారు. రేపు ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనున్నది. జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
Next Story