- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ICC World Cup Anthem 2023: వరల్డ్‌కప్ యాంథమ్ వచ్చేసిందోచ్..
దిశ, వెబ్‌డెస్క్: రానున్న ప్రపంచ కప్ నేపథ్యంలో ఐసీసీ తాజాగా వరల్డ్‌కప్ అధికారిక థీమ్ సాంగ్‌ను లాంఛ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తమ అఫీషియల్ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో ఐసీసీ అప్లోడ్ చేసింది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్ వీర్ సింగ్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ కనిపించి ప్రేక్షకులను అలరించారు. 3 నిమిషాల కన్నా ఎక్కువ నిడివి ఉన్న ఈ సాంగ్ ఇప్పుడు క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. 'దిల్ జష్న్ బోలే' అంటూ సాగే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక రణ్వీర్ సింగ్, ప్రీతమ్‌తో పాటు క్రికెటర్ యజువేంద్ర చాహల్ సతీమణి ధన శ్రీ వర్మ కూడా ఈ వీడియో సాంగ్‌లో కనిపించి సందడి చేశారు. శ్లోక్ లాల్, సావేరి వర్మ సాహిత్యం అందించగా.. ప్రీతమ్ సంగీతం అందించారు.
DIL JASHN BOLE! #CWC23
— ICC (@ICC) September 20, 2023
Official Anthem arriving now on platform 2023 📢📢
Board the One Day Xpress and join the greatest cricket Jashn ever! 🚂🥳
Credits:
Music - Pritam
Lyrics - Shloke Lal, Saaveri Verma
Singers - Pritam, Nakash Aziz, Sreerama Chandra, Amit Mishra, Jonita… pic.twitter.com/09AK5B8STG