ICC World Cup 2023: ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటింగ్ పూర్తి.. టీమిండియా టార్గెట్ ఇదే

by Vinod kumar |
ICC World Cup 2023: ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటింగ్ పూర్తి.. టీమిండియా టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా దిల్లీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ మంచి స్కోరు సాధించింది. నిర్ణీత ఓవర్‌లకు 8 వికెట్లు కోల్పోయి 272 రన్స్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్‌లో.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80; 88 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అజ్మతుల్లా (62; 69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. టీమిండియా బౌలర్‌ల.. జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా 2, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.

Advertisement

Next Story