ఏపీలో కొత్తగా 1657 కరోనా కేసులు

by srinivas |
ఏపీలో కొత్తగా 1657 కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1657 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,52,955 కు చేరింది. కాగా కరోనా బారిన పడి ఏడుగురు మరణించారు. ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 6854కు చేరింది. ఏపీ వ్యాప్తంగా 20,857 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 826344 మంది కోలుకున్నట్టు వైద్యాధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story