- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీఎస్టీ కౌన్సిల్‌కు ముందు రాష్ట్రాలతో ఫైనాన్స్ కమిషన్ భేటీ
by Shamantha N |
X
దిశ, న్యూస్‌బ్యూరో : పదిహేనవ ఆర్థిక సంఘం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో మార్చి 13వ తేదీన సమావేశం కానుంది. మార్చి 14న ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉండడంతో ఆ సమావేశానికి వచ్చే రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ముందురోజు సమావేశమవనున్నట్లు కమిషన్ చైర్మన్ ఎన్.కె.సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధుల పంపకంపై ఇప్పటికే కమిషన్ మధ్యంతర నివేదికనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, 2024 దాకా సమయానికి నిధుల పంపకంపై రాష్ట్రాలతో చర్చించడానికే ఈ సమావేశమేర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎఫ్ఆర్‌బీఎమ్ చట్టానికి అనుగుణంగా రాష్ట్రాల ఎఫ్ఆర్ బీఎమ్ నిబంధనలుండాలన్నదానిపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Advertisement
Next Story