ఫుడ్ పాయిజన్.. 15 మంది చిన్నారులకు అస్వస్థత

by Mahesh |
ఫుడ్ పాయిజన్.. 15 మంది చిన్నారులకు అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం వడ్డేకాలనీలో దారుణం జరిగింది. వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.దీంతో చిన్నారులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ విషయం తెలిసి చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Next Story