- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్లాసు వదిలేసి నగ్న వీడియోలతో బాలిక.. లైక్ చేయాలని బంధువులకు షేర్ చేసి
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి దేశాన్ని ఎంతగా నాశనం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారి వలన పిల్లలు స్కూల్స్ కి వెళ్ళడానికి లేకుండా ఆన్ లైన్ క్లాసులకే అతుక్కుపోయారు. వీరి కోసం తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనివ్వడం.. అందులో వారు క్లాసులకు బదులు ఏవేవో చూస్తూ దారుణాలకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఆన్ లైన్ క్లాసులు ఎగొట్టి ఫోన్ లో పోర్న్ వీడియోలను చూసిన బాలిక, తమ్ముడితో కలిసి దారుణానికి ఒడిగట్టి గర్భవతి అయిన ఘటన మరువకముందే.. మరో బాలిక నీచానికి దిగజారింది. బాలిక చేసిన ఆ నీచమైన పనివలన ఆమె తల్లిదండ్రులకు గుండెపోటు రావడం షాక్ కి గురిచేస్తుంది. ఈ దారుణ ఘటన గుజరాత్ లో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. అహ్మదాబాద్ కి చెందిన దంపతులకు 15 ఏళ్ళ కూతురు ఉంది. కరోనా కారణంగా స్కూల్స్ మూసివేయడంతో ఆన్ లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులు ఆమెకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. సదరు బాలిక కొన్నిరోజులు క్లాసులు వినేటప్పుడు ఆ పక్కన కొన్ని లింక్స్ కనిపించడంతో వాటిని ఓపెన్ చేసింది. అందులో అన్ని పోర్న్ వీడియోలు ఉన్నాయి. వాటిని చూడడం మొదలు పెట్టి రోజు వాటితోనే కాలక్షేపం చేస్తూ వస్తుండేది.. ఇంకొన్ని రోజులు పోయాకా ఆ వీడియోల కింద కామెంట్లు చేయడంతో ఆమెకు ఆ సైట్లో ఉన్నవారితో పరిచయం ఏర్పడింది.
వారు రోజూ బాలిక నగ్న వీడియోలను పోస్ట్ చేయమని బలవంతపెట్టడంతో బాలిక.. తన నగ్న వీడియోలను ఫోటోలను అశ్లీల వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలకు మంచి స్పందన రావడంతో ఇంకా లైక్స్ కొట్టమని బాలిక తమ బంధువులకు, స్నేహితులకు ఆ లింక్ లను షేర్ చేసి ఫాలో అవ్వాల్సిందిగా కోరింది. ఆ వీడియోలను చూసిన బంధువులు షాక్ అయ్యి ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చేరవేయడంతో పాటు ఆ వీడియోలను కూడా చూపించారు. కన్న కూతురు నగ్న వీడియోలను చూసిన ఆ తల్లిదండ్రుల గుండె ఒక్కసారిగా ఆగినంత పనైయ్యింది. ప్రత్యేక గదిలో చదువుకుంటుందని భావించగా ఇలాంటి పనులు చేస్తుందని తెలియడంతో తండ్రికి గుండెపోటు వచ్చింది. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ సైట్ల నుంచి బాలిక వీడియోలను, ఫోటోలను తొలగించారు.