కతువా వరదల్లో చిక్కుకున్న 15 మంది సేఫ్

by Shamantha N |
కతువా వరదల్లో చిక్కుకున్న 15 మంది సేఫ్
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్ కతువాలో వరదల్లో చిక్కుకున్న 15 మందిని ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. మరో ఏడుగురిని కూడా క్షేమంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు అధికారులు. వారిని కూడా వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని చెబుతున్నారు.

ఆకస్మికంగా ముంచెత్తిన వరదతో ఉజ్ నదికి వరద పోటెత్తింది. పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు.

Advertisement

Next Story