- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి
X
దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పాక్‌లోని సింధూ రాష్ట్రంలో వేగంగా వెళ్తున్న బస్సు జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ముల్తాన్ నుంచి కరాచీ వేళ్తున్న క్రమంలో బస్సు బోల్తా పడినట్లు సమాచారం. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని ఆ దేశ మీడియా పేర్కొంది.
Advertisement
Next Story