తొలి నాలుగు గంటల్లో13.41 శాతం పోలింగ్

by Shyam |
తొలి నాలుగు గంటల్లో13.41 శాతం పోలింగ్
X

దిశ, వెబ్‎డెస్క్: ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌‌లో రీపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 13.41 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 69 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీ పోలీస్, ఆర్మ్ రిజర్వ్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Next Story