- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిబంధనలు ఉల్లంఘించిన 111 వాహనాలు సీజ్
దిశ, మెదక్: కరోనా మూలంగా దేశం మొత్తం లాక్‌డౌన్ విధించి, ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా కొంత మంది పట్టింపులేకుండా వ్యవహరిస్తుననారు. వీరిని అరికట్టేందుకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. అందులో బాగంగానే అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వాహనదారుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సంగారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్లపై తిరుగుతున్న 111 వాహనాలు సీజ్ పోలీసులు సీజ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించినట్టుగా కేసు నమోదు చేసి సీజ్ చేశామని డీఎస్పీ పి.శ్రీధర్ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ పూర్తయ్యేవరకూ వాహనాలు తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని, ఆ తర్వాత కూడా కోర్టు ద్వారా తీసుకోవలసి ఉంటుందని తెలిపారు.
Tags : 111 vehicles, violation, regulations, Siege, medak, lockdown