భారత్‌లో తగ్గిన కరోనా కేసులు

by Shamantha N |
భారత్‌లో తగ్గిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో తాజాగా 10,064 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 137 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,05,81,837కి చేరింది. ఇప్పటివరకు 1,52,556 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 2,00,528 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,02,28,753 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Advertisement

Next Story

Most Viewed