కుప్పకూలిన వందేళ్ల నాటి భారీ వృక్షం..

by srinivas |
కుప్పకూలిన వందేళ్ల నాటి భారీ వృక్షం..
X

దిశ, వెబ్‌డెస్క్ : వందేళ్ల చరిత్ర గలిగిన భారీ వృక్షం నేలకూలింది. ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరంలో ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో జాతీయ రహదారిపై వందేళ్ల చరిత్ర కలిగిన భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలింది. రోడ్డుకు అడ్డంగా వృక్షం పడిపోవడంతో కిలో మేటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఓ వైపు వర్షం, మరో వైపు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed