- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రాయిలర్ చికెన్‌తో కరోనా?
by Shyam |
X
కరోనా వైరస్ వ్యాప్తిచెందడం, దాని వల్ల ఇబ్బంది పడటం ఏమో గానీ, ఆ వైరస్ గురించి వస్తున్న తప్పుడు వార్తలతో మాత్రం అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఇది తింటే కరోనా వస్తది, అది తింటే తప్పకుండా తగ్గుతది అంటూ పోస్టులు.. వాటిలో నిజమేదో అబద్ధమేదో తెలియక జనాల ఇబ్బందులు.
ఆ పోస్టుల్లో భాగంగా కొత్తగా బ్రాయిలర్ చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనేది బాగా పాపులర్ అయింది. దీంతో చికెన్ షాపుల వారు, చికెన్ ప్రియులు ఆందోళన పడుతున్నారు. అయితే ఈ వార్తను ప్రచారం చేస్తూ షేర్ చేస్తున్న ఫొటోల్లో కోళ్లకు వచ్చింది కరోనా కాదని, రనిఖేత్ అనే వేరే వైరస్ అని, దాని వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ (రిటైర్డ్) వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
Advertisement
Next Story